నెంబర్ ప్లేట్ కోసం రూ.7.85 లక్షలు చెల్లించిన మహిళ: ఎవరో తెలుసా?

Kerala Woman Spends Rs.7.85 Lakh To Buy Fancy Number: నచ్చిన వెహికల్స్ (కార్లు, బైకులు) కొనుగోలు చేయడానికి ఎంత ఆసక్తి చూపిస్తారో.. ఆ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్స్ ఉండాలని కూడా చాలామంది భావిస్తారు. ఇందులో భాగంగానే కొందరు వాహనం ధర కంటే కూడా ఎక్కువ డబ్బు వెచ్చించి రిజిస్ట్రేషన్ నెంబర్స్ సొంతం చేసుకుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎంత డబ్బు … Read more

ఉదయ్‌పూర్ యువరాజు మనసుదోచిన బైక్ ఇదే!.. దీని రేటెంతో తెలుసా?

Prince Lakshyaraj Singh Mewar Gets BSA Gold Star 650: సాధారణ ప్రజలు, సెలబ్రిటీల మాదిరిగానే ఉదయ్‌పూర్ యువరాజు ‘లక్ష్యరాజ్ సింగ్ మేవార్’కు (Lakshyaraj Singh Mewar) కూడా బైకులు, కార్లు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈయన ఎప్పటికప్పుడు తనకు నచ్చిన బైక్స్ లేదా కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ‘బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650’ (BSA Gold Star 650) బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు … Read more

బైక్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్.. విచిత్రంగా కేక్ కటింగ్: నెట్టింట్లో వీడియో వైరల్

Man Celebrates Bike Birthday Video Goes Viral: పుట్టిన రోజు అనేది సాధారణంగా మనుషులే జరుపుకుంటారు. అయితే జంతు ప్రేమికులు లేదా పక్షులను ప్రేమించేవారు.. వాటికి కూడా బర్త్‌డే చేసి తెగ మురిసిపోతుంటారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ కొందరు బైక్‌కు బర్త్‌డే చేస్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? బైక్‌కు బర్త్‌డే ఎందుకు చేశారు అనే మరిన్ని వివరాలు ఇక్కడ … Read more

ఒలంపిక్‌ విజేత ‘మను భాకర్’కు ఖరీదైన గిఫ్ట్.. ఇది ఇండియాలోనే ఫస్ట్‌!

Indian Shooter Manu Bhaker Gifted Tata Curvv EV: 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటి రెండు కాంస్య పతకాలను గెలుచుకున్న ‘మను భాకర్’ (Manu Bhaker)ను ఇటీవల దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఘనంగా సత్కరించింది. ఇందులో భాగంగానే కంపెనీ రూ. 17 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ‘టాటా కర్వ్ ఈవీ’ (Tata Curvv EV) కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. … Read more

డీకే శివకుమార్ కాలేజ్ డేస్ బైక్ ఇదే!.. ఓ లుక్కేసుకోండి

DK Shivakumar College Days Yezdi Roadking Bike: బైక్ లేదా కారు అనేది కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి పనికొచ్చే ఒక యంత్రం మాత్రమే కాదు. అదొక జ్ఞాపకం, ఇంకా చెప్పాలంటే ఒక ఎమోషన్. చాలామంది తాము కాలేజీలకు వెళ్లిన బైకులు లేదా ఫస్ట్ బైకును ఇప్పటికి కూడా జ్ఞాపకార్థంగా తమవద్దే ఉంచుకున్నారు. ఇలాంటి సెంటిమెంట్ కేవలం సాధారణ ప్రజల జీవితాల్లో మాత్రమే కాకుండా.. ప్రముఖుల జీవితాల్లో కూడా ఉంటాయి. ఇటీవల … Read more

ఒలంపిక్‌ విజేతలకు ఎలక్ట్రిక్‌ కారు గిఫ్ట్‌.. ఎవరిచ్చారంటే?

Indian Olympic Medal Winners Get MG Windsor EV Gift: ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఐదు కాంస్య పతకాలు (బ్రాంజ్ మెడల్స్), ఒక సిల్వర్ మెడల్ సాధించింది. మెడల్ గెలిచిన ప్రతి ఒక్కరికీ జేఎస్‌డబ్ల్యు చైర్మన్ ‘సజ్జన్ జిందాల్’ ఒక కారు గిఫ్ట్ ఇస్తామని గతంలోనే ప్రకటించారు. అన్నట్టుగానే ఈయన గెలిచిన క్రీడాకారులకు ఎంజీ మోటార్స్ యొక్క ‘విండ్సర్’ ఎలక్ట్రిక్ కారును (MG Windsor EV) గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారు గిఫ్ట్‌గా … Read more

ఇలా చేస్తే కొత్త కారు కొనుగోలుపై రూ.25000 డిస్కౌంట్!.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

Scrap Your Vehicle and Get Rs.25000 Discount On New Car: ఏ వస్తువుకైనా ఓ నిర్దిష్ట వయసు ఉంటుంది. అంటే దాన్ని కొన్ని సంవత్సరాలు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఆ తరువాత అది పనికిరాని వస్తువే!. ఒకవేళా ఉపయోగిస్తే దానివల్ల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయం దేనికి వర్తించినా? వర్తించకపోయినా? వాహనాల విషయంలో మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఒక వాహనాన్ని 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చని కంపెనీలు … Read more

వాహనదారులకు అలెర్ట్.. ఆ ఒక్క సర్టిఫికెట్ లేకుంటే రూ.10 వేలు ఫైన్!

Rs.10000 Fine For No PUC Certificate: దేశంలో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో వాతావరణంలో కాలుష్య తీవ్రత కూడా ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమాలను అతిక్రమించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే బీహార్ రాష్ట్రం ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టింది, అతిక్రమిస్తే రూ. 10000 జరిమానా అంటూ ప్రకటించింది. దీంతో వాహనదారులు గుండెల్లో గుబులు పుట్టింది. రూ.10,000 జరిమాన బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) … Read more

మాయం కానున్న టోల్ ప్లాజాలు!.. అంతా GNSS సిస్టం: ఇదెలా పనిచేస్తుందో తెలుసా?

Explain of GNSS System and How Work it in Highway: ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) విధానం ప్రవేశపెట్టిన తరువాత టోల్ వసూలు విప్లవాత్మకంగా మారింది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ‘గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం’ (GNSS) ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. అంటే ఫాస్ట్‌ట్యాగ్ విధానం కనుమరుగయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జీఎన్ఎస్ఎస్ సిస్టం ఎలా పని చేస్తుంది? టోల్ వసూలు ఎలా జరుగుతుంది? ఇది దేశంలో సాధ్యమవుతుందా? అనే వివరాలను క్షుణ్ణంగా … Read more

ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ తెలుసా? ఇవి పాటించకుంటే ఇబ్బందులు తప్పవు

Do You Know About New Fastag Rules: జాతీయ రహదాలు లేదా హైవేలమీద ప్రయాణించే వాహనాలు తప్పకుండా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. గతంలో ట్యాక్స్ కట్టడానికి.. టోల్ గేట్ దాటడానికి ఎక్కవ సమయంలో వేచి ఉండాల్సి వచ్చేది. దీనిని సులభతరం చేయడానికి, టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ విధానం తీసుకువచ్చింది. ప్రస్తుతం అన్ని వాహనాలు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) కలిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు (ఆగష్టు 1 నుంచి) … Read more