మార్చిలో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే: రెనాల్ట్ నుంచి ఆడి వరకు..
2026 మొదలై రెండు నెలలు పూర్తవుతోంది. ఇప్పటికే టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్, మారుతి సుజుకి ఈవిటారా, ఎంజీ మెజెస్టర్ వంటి ఎన్నో కొత్త కార్లు గత 60 రోజుల వ్యవధిలో లాంచ్ అయ్యాయి. కాగా మార్చి నెలలో కూడా దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ కథనంలో ఆ కార్ల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. రెనాల్ట్ డస్టర్ రెనో కంపెనీ 2026 డస్టర్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది … Read more