సూపర్ సిక్స్ హిట్.. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పనితీరు గురించి వివరణ ఇచ్చారు. గత 20 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో.. పనిచేయడం వల్లే, ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ … Read more