బస్సు ఛార్జీలకు డబ్బులు లేవు.. అది మా పరిస్థితి!: లుంగీ మామ టీమ్
ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసిన కే-ర్యాంప్ సినిమాలో కిరణ్ అబ్బవరంతో కలిసి డాన్స్ చేసిన లుంగీ మామ (వెంకటరమణ) & వాళ్ల టీమ్ (ముని, నరేంద్ర) వీడియోలే కనిపిస్తున్నాయి. …