రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు
మోంథా తుఫాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరప్రాంతాలను అల్లకల్లోలం చేసింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతి ఈ రోజు తుఫాన్ బలహీనపడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణాకు భారీ …