భారత్‌లో కేటీఎమ్ లాంచ్ చేసిన మూడు కొత్త బైకులు ఇవే: చూశారా?

KTM New Adventure Bikes Launched in India: ప్రముఖ ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ కేటీఎమ్ (KTM) ఇండియన్ మార్కెట్లో ఒకేసారి మూడు బైకులు లాంచ్ చేసింది. ఇందులో 2025 అప్డేటెడ్ 250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ మరియు 390 అడ్వెంచర్ వంటివి ఉన్నాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ మూడు బైకులు గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 2025 కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure) కంపెనీ లాంచ్ చేసిన బైకులలో … Read more

కేవలం 25మందికి మాత్రమే ఈ ఐకాన్ ఎడిషన్: ధర తెలిస్తే షాకవుతారు

Royal Enfield Shotgun 650 Icon Edition Launched: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) దేశీయ విఫణిలో షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ సరికొత్త బైకును ఐకాన్ మోటార్‌స్పోర్ట్స్ సహకారం రూపొందించింది. ఈ బైక్ ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? సాధారణ మోడల్‌కు.. ఐకాన్ ఎడిషన్‌కు తేడా ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం. ధర రాయల్ … Read more

వచ్చేసింది.. సరికొత్త కియా సిరోస్: 4 వేరియంట్స్, 8 కలర్ ఆప్షన్స్.. ఇంకా ఎన్నో..

Kia Syros Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) ఎట్టకేలకు ‘సైరోస్’ (Syros) కారు ధరలను అధికారికంగా వెల్లడించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం. వేరియంట్స్ & ధరలు హెచ్‌టీకే: రూ. 9 లక్షలు హెచ్‌టీఎక్స్ (ఓ): రూ. 10 లక్షలు హెచ్‌టీఎక్స్ … Read more

ఒకేసారి నాలుగు స్కూటర్లు లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్: ధరలు ఎలా ఉన్నాయంటే..

Ola Electric Gen 3 S1 Scooters Launched: భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) దేశీయ విఫణిలో ఎట్టకేలకు జెన్ 3 పేరుతో ఒకేసారి నాలుగు స్కూటర్లను లాంచ్ చేసింది. ఇవి చూడటానికి చాలా సింపుల్‌గా ఉండటమే కాకుండా.. రైడర్లకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ కూడా కలిగి ఉన్నాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. … Read more

నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్: ఫిదా చేస్తున్న డిజైన్ & ధర ఎంతంటే?

Tata Nexon Red Dark Edition Launched: అమ్మకాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ సిఎన్‌జీ (Nexon CNG).. ఎట్టకేలకు రెడ్ డార్క్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. వేరియంట్స్ & ధర ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ‘టాటా నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ … Read more

రూ.1.69 లక్షలకే కొత్త బైక్.. మొదటి 100 మందికి సూపర్ బెనిఫిట్!

Keeway K300 SF Launched In India: భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో రోజు రోజుకి గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన వాహనాలు దేశీయ విఫణిలో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో తాజాగా హంగేరి బేస్డ్ కంపెనీ మరియు ఆదీశ్వర్ ఆటో రైడ్ ద్వారా రిటైల్ చేస్తున్న కీవే (Keeway) ఎట్టకేలకు కే300 ఎస్ఎఫ్ (K300 SF) పేరుతో ఓ కొత్త బైక్ లాంచ్ చేసింది. ధర కీవే లాంచ్ చేసిన … Read more