ఫిబ్రవరి 26న పెళ్లి.. తొలిసారి స్పందించిన రష్మిక & విజయ్
రష్మిక మందన్న & విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగింది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. ఎన్ని పుకార్లు పుట్టినా.. దీనిపై వీరిద్దరూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు తాజాగా ఆ వార్తలు …