World Earth Day 2026: ప్రపంచ భూమి దినోత్సవం ఎప్పుడు, ఎలా మొదలైందంటే?
World Earth Day 2026: ప్రపంచ భూమి దినోత్సవం (World Earth Day) ఆలోచన మొదటిగా Gaylord Nelson అనే అమెరికా సెనేటర్‌కు వచ్చింది. 1960లలో అమెరికాలో పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యం, చమురు లీకులు, గాలి మరియు నీటి కాలుష్యం వంటి సమస్యలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా 1969లో జరిగిన Santa Barbara Oil Spill ఈ ఉద్యమానికి మలుపుతిప్పింది. ఈ సంఘటన పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచింది. ఈ నేపథ్యంలో 1970 … Read more