KTM New Bikes: కేటీఎమ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..10 కేటీఎమ్ కొత్త బైకులు వచ్చేశాయ్..
కేటీఎమ్ ప్రియులారా ఊపిరి పీల్చుకోండి: ఇదిగో వచ్చేశాయ్.. 10 కేటీఎమ్ కొత్త బైకులు.. కేటీఎమ్ లాంచ్ చేసిన ఈ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకోండి..
కేటీఎమ్ ప్రియులారా ఊపిరి పీల్చుకోండి: ఇదిగో వచ్చేశాయ్.. 10 కేటీఎమ్ కొత్త బైకులు.. కేటీఎమ్ లాంచ్ చేసిన ఈ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకోండి..
Oben Rorr EZ launched in India: ఓ బైక్ కొనాలంటే కనీసం రూ. లక్ష కంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిందే. ఇలాంటి సమయంలో ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) మార్కెట్లో రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధర వద్ద తన రెండవ ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కొత్త బైక్ పేరు ‘రోర్ ఈజెడ్’ (Rorr EZ). దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. బ్యాటరీ ఆప్షన్స్ మార్కెట్లో ఒబెన్ ఎలక్ట్రిక్ … Read more
Royal Enfield Bear 650 Launched in India: దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. చెప్పినట్లుగా తన ‘బేర్ 650’ లేదా ‘ఇంటర్‌సెప్టర్ బేర్ 650’ బైకును అధికారికంగా లాంచ్ చేసింది. 650 సీసీ విభాగంలో గొప్ప ప్రజాదరణ పొందిన కంపెనీ.. ఇప్పుడు మరో 650సీసీ బైక్ లాంచ్ చేత మరింత బలమైన ఉనికిని చాటుకోనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త బేర్ 650 … Read more
Royal Enfield Flying Flea C6 Electric Bike: బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ వంటి అనేక కంపెనీల దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ చేశాయి. అయితే దశాబ్దాల చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం ఇన్ని రోజులూ నిమ్మకు నీరెత్తినట్లు.. ఉలుకు పలుకు లేకుండా నిశ్చలంగా ఉండిపోయింది. ఇప్పుడు తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహన విభాగంలో అడుగు పెట్టింది. ఓ అద్భుతమైన బైక్ లాంచ్ … Read more
Royal Enfield Interceptor Bear 650 unveiled in India: భారతీయ మార్కెట్లో ఎన్ని బైకులున్నా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులుకున్న క్రేజే వేరు అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఇప్పటికి కూడా ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకట్టుకుంటోందంటే.. అది చాలా గొప్ప విషయం. ఇప్పటికే పలు బైకులను దేశీయ విఫణిలో లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు మరో కొత్త బైక్ ఆవిష్కరించింది. దానిపేరే ‘ఇంటర్‌సెప్టర్ … Read more
Bajaj Pulsar N125 Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరికొత్త బజాజ్ యొక్క ‘పల్సర్ ఎన్125’ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పటికే ఈ విభాగంలో మూడు బైకులు అందుబాటులో ఉండగా.. కంపెనీ మరో బైకును లాంచ్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర, ఫీచర్స్, కలర్ ఆప్షన్స్ మరియు ఇంజిన్ వివరాలను అధికారికంగా ఇక్కడ తెలుసుకుందాం. కొత్త బజాజ్ పల్సర్ ఎన్125 బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి బేస్ … Read more
Honda CB300F Flex Fuel Launched in India: భారతదేశంలో ఇప్పటి వరకు పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ఎట్టకేలకు మొదటిసారి ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ లాంచ్ అయింది. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ బైక్ విడుదల చేసింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లాంచ్ చేసిన ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ పేరు ‘సీబీ300ఎఫ్’ (CB300F). ఇప్పటికే ఈ బైక్ … Read more
Suzuki GSX-8R Launched In India: ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ‘సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్’ (Suzuki GSX-8R) ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసిన కొత్త జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ ధర రూ. … Read more
BMW CE 02 Electric Two Wheeler Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) మార్కెట్లో తన సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది కంపెనీ యొక్క సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ.. దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఖరీదైన టూ వీలర్ల జాబితాలో ఒకటిగా ఉంది. బీఎండబ్ల్యూ సీఈ 02 (BMW CE 02) ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ సీఈ … Read more
TVS Radeon Base Edition All Black Colour Option Launched: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) తన ‘రేడియన్’ కమ్యూటర్ బైక్ యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను సరికొత్త కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు మొత్తం ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ బైక్ డిజైన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇంజిన్ వివరాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే … Read more