Kavitha New Party TRS: కొత్త పార్టీ పేరు ప్రకటించిన కల్వకుంట్ల కవిత: KCRపై కీలక వ్యాఖ్యలు!

Kavitha New Party TRS: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. గత కొంతకాలంగా ఊహాగానాలకు తెరదించి, కల్వకుంట్ల కవిత అధికారికంగా టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సేన) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన భారీ సభ వేదికగా ఈ ప్రకటన వెలువడటం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీసింది. ఈ కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణలో ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీలకు కొత్త సవాల్ ఎదురవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ … Read more